Home » Chronic loneliness
ముఖ్యంగా వృద్ధులలో ఒంటరితనం అనేది ఆసుపత్రిలో చేరడం, ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండేలా చేయటం, తరచుగా వైద్యుని సందర్శించడం వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది. ఒంటరితనంతో ఎక్కువ కాలం గడిపితే దానిని దీర్ఘకాలిక ఒంటరితనం అని పిలుస్తారు.
అసలే ఉరుకుల పరుగుల జీవితం. క్షణం కూడా తీరికగా మాట్లాడే పరిస్థితి ఉండదు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు బిజీ.. బిజీ లైఫ్. నిజ జీవితంలో చైల్డ్ లైఫ్ ఎంత స్వీట్ గా ఉంటుందో.. స్కూల్ లైఫ్.. కాలేజీ లైఫ్ కూడా అంతే మధురంగా ఉంటుంది. ప్రత�