-
Home » church pastors
church pastors
Catholic Church : లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాథలిక్ చర్చి ఫాదర్లు
October 5, 2021 / 05:14 PM IST
ఫ్రాన్స్‌కు చెందిన క్యాథలిక్ క్రైస్తవ ఫాదర్లు కొన్ని దశాబ్ధాల నుంచి చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్వతంత్ర కమిషన్ చేసిన దర్యాప్తులో వెల్లడింది.