CI Prashant Reddy is involved

    అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్యలో సీఐ ప్రశాంతరెడ్డి హస్తం!!

    March 11, 2020 / 06:04 AM IST

    ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్  ఆనందరెడ్డి హత్య విషయంలో కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని 10టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ హత్యలో సీఐ ప్రశాంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని..సీఐ సోదరుడ

10TV Telugu News