Home » CI Suryanarayana
విజయవాడలోని గాంధీనగర్ పోలీసు క్వార్టర్స్ సీఐ సూర్యనారయణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేస�