Home » CID Issues Notice
మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి రెండు బృందాలుగా చేరుకున్న సీఐడీ అధికారులు.. నోటీసులు అందించారు. AP CRDA ఛైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ క�