Home » CID Police
కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం పోలీసులు గుండెల మీద తన్నారని తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని పోలీసులు బెదిరించారని వాపోయారు.(Sambasiva Rao)
సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు.