Home » CID SI
CID Sub-Inspector Mysterious death in Bihar : పోలీసు శాఖలోని నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జ�