Home » CID trial
అమరావతి రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు చేసింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార�