Home » CII Dakshin Summit
తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం తాజాగా సినిమా కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సౌత్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. సినిమాలని మరింత గొప్పగా నిర్మిస్తున్నారు. విదేశాల్లో కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకొని మరీ షూటింగ్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.