CIME data

    Unemployment Rate: ఏయే రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందో తెలుసా?

    September 22, 2022 / 09:47 PM IST

    దేశంలో హర్యానాలో అత్యధికంగా 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ (32.8), రాజస్తాన్ (31.4), జార్ఖండ్ (17.3), త్రిపుర (16.3) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‭లో ఉన్నట్లు డేటా వెల్లడించింది. చండ�

10TV Telugu News