Cincinnati shooting

    అమెరికాలో కాల్పులు: సిక్కు కుటుంబానికి చెందిన నలుగురు మృతి

    April 30, 2019 / 03:56 AM IST

    అమెరికాలోని సిన్‌సినాటిలో లేక్ ఫ్రంట్ దగ్గర వెస్ట్ చెస్టర్ అపార్ట్‌మెంట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ కాల్పుల ఘటనలో చనిపోయారు. చనిపోయిన వ్యక్తులలో ముగ్గురు మహిళలు కాగా ఒకరు పురుషుడుగా పోలీసు

10TV Telugu News