Home » Cinema Fraternity
నట సింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల అంశంపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని కలవబోనని బాలకృష్ణ స్పష్టంచేశారు.