-
Home » Cinema Halls Opend In Kashmir
Cinema Halls Opend In Kashmir
Cinema Halls Opend In Kashmir: 32ఏళ్ల తరువాత.. కశ్మీర్లో తెరుచుకున్న సినిమా హాళ్లు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..
September 19, 2022 / 08:54 AM IST
32ఏళ్ల తర్వాత కశ్మీర్లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.