Home » Cinema Piracy
టాలీవుడ్ నటుడు శివాజీ(Sivaji) తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఐబొమ్మ రవి అరెస్ట్ నేపధ్యంలో ఆయన ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.