Home » Cinema Project
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో రోల్లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు పార్ట్ లుగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ లీడ్ ప్రత్యర్థి పాత్ర పోషించారు.