-
Home » Cinemaplus OTT Services
Cinemaplus OTT Services
బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్లాన్లు.. కేవలం రూ.49కే సినిమాప్లస్ సబ్‌స్ర్కిప్షన్!
April 28, 2024 / 07:21 PM IST
BSNL Cinemaplus : బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ మొదట స్టార్టర్ ప్యాక్‌ను అందిస్తుంది. ప్రస్తుతం రూ.99కి బదులుగా రూ.49కి కొనుగోలు చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లు ఈ ఓటీటీ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు.