-
Home » Cinima News
Cinima News
Chiranjeevi: కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లి బర్త్డే కేక్ కట్ చేయించిన మెగాస్టార్
కైకాల పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కైకాలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేయించారు.
Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోమవారం చిరు లుక్ ను, గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
Jeevitha Rajasekhar: తప్పు చేయలేదు.. నేనెక్కడికీ పారిపోలేదు..
తమ మీద కొందరు పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశమైన తమను లాగుతున్నారని జీవిత రాజశేఖర్ వాపోయారు..
కెమెరా, యాక్షన్, స్టార్ట్ : ‘డిస్కోరాజా’ షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్ లో మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్న ‘రవితేజ’ న్యూ మూవీ ‘డిస్కోరాజా’ సినిమా పట్టాలెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ, దర్శకుడు ఆనంద్, నిర్మాత రామ్ తాళ్లూరి తదితరు�