Home » Cinima Tickets
ఏపీ సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ప్రభుత్వం మరో కొత్త జీవో 142ను జారీచేసింది.