Cinnamon-honey water​

    Burn Belly Fat : ఈ డ్రింక్స్ తో పొట్ట చుట్టూ కొవ్వు మటుమాయం!

    August 21, 2023 / 02:00 PM IST

    గోరువెచ్చని నీటితో పాటు ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. గ్లాసు నీటిలో ఒక టీస్పూన్మెంతి గింజలను నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ గింజలను తీసేసి ఆ నీటిని తాగండి. ఆ నీరు శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

10TV Telugu News