Home » CISF Recruitment
CISF Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) త్వరలోనే భారీ నియామక ప్రకటన చేయనుంది.
అభ్యర్ధుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్ , ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష , మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి �