Home » Citizenship Department
హైదరాబాద్ : తెలంగాణ బియ్యానికి బ్రాండ్ సాధించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేసి..బియ్యంగా మార్చి వాటిని ‘తెలంగాణ’ బ్రాండ్ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తోంది. ఏం పండించాం