Home » Citroen Aircross SUV
Citroen Aircross SUV Launch : సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఇప్పుడు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఎస్యూవీ ఇప్పుడు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్లైమేట్ కంట్రోల్‌తో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్‌తో వస్తుంది.
Citroen C3 Aircross SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV భారత మార్కెట్లో సిట్రోయెన్ నాల్గవ మోడల్.. ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభమైంది. ఇప్పుడు బుకింగ్‌లు మొదలయ్యాయి.