Home » Citroen C3
Citroen C3 Aircross Car : ఈ పరిమిత-ఎడిషన్ వేరియంట్లో ధోని డికాల్ వైపు కలర్ కోఆర్డినేటెడ్ సీట్ కవర్లు, కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డ్యాష్‌క్యామ్ ఉన్నాయి.
Citroen C3 Aircross SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV భారత మార్కెట్లో సిట్రోయెన్ నాల్గవ మోడల్.. ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభమైంది. ఇప్పుడు బుకింగ్‌లు మొదలయ్యాయి.
సిట్రన్ ఇండియా నుంచి సీ3 పేరుతో కొత్త కారు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. దేశంలోని 19 షో రూమ్‌లలో బుధవారం నుంచి ఈ కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ కార్ బుక్ చేసుకునే వీలుంది.