Home » Citroen C3 Aircross launch plan
Citroen C3 Aircross : సిట్రోయెన్ ఇండియా సరికొత్త సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ లాంచ్ ప్లాన్ను వెల్లడించింది. మిడ్-సైజ్ SUV కోసం బుకింగ్లు సెప్టెంబరులో ఓపెన్ కానున్నాయి. ఇక డెలివరీలు అక్టోబర్లో ప్రారంభం కానున్నాయి.