Citrus blight disease

    నిమ్మతోటల్లో పూత నియంత్రించే పద్ధతులు

    November 11, 2023 / 05:00 PM IST

    నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా.  లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్‌ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

10TV Telugu News