Home » Citrus Fertilizer
ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా, ఆముదం పిండి లేదా, గానుగ పిండిని వేయాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది.