Home » City Scan Dangerous
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణతో జనం వణికిపోతున్నారు. కొద్దిపాటి లక్షణాలకే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినా సరే.. నమ్మకం కుదరక సిటీ స్కాన్లను ఆశ్రయిస్తున్నారు.