Home » city voters
GHMC elections Polling Dull : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం దాటినా చాలా కేంద్రాల్లో పోలింగ్ ఊపందుకోలేదు. ఇప్పటిదాకా 18.2 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమో