Home » CIVIC ELECTIONS
Our Voters On Holiday, Says BJP హర్యానాలో మున్సిపల్ కార్పొరేషన్లకు గత వారం జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మూడింట ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీ మిత్రపక్షం జన్నాయక్ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీకి బాగా పట్టున్న ప్రాంతాలైన సోనిపట్,