civic norms

    5 నెలల్లో కోటిన్నర ఆదాయం : జీహెచ్ఎంసీ జరిమానాల బాదుడు 

    October 30, 2019 / 05:15 AM IST

    హైదరాబాద్ నగరపాలక సంస్ధ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన పలు వ్యాపార సంస్ధలు, నివాసాలు, గృహ యజమానుల నుంచి భారీ ఎత్తున జరిమానాలు వసూలు చేసింది జీహెచ్ఎంసీ. గడిచిన 5 నెలల కాలంలో వివిధ ఉల్లంఘనల కింద కోటీ 50 లక్షలు వసూలు చేశారు. హైటెక్ సిటీ సమీపం�

10TV Telugu News