CivicScience shows

    ఇంట్లో పనిచేయడం కంటే.. ఆఫీసుల్లో వర్క్ ఎంతో బెటర్ అంటున్న యువత..!

    July 20, 2020 / 10:05 PM IST

    అసలే కరోనా కాలం నడుస్తోంది.. అయినా బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. వ్యక్తిగత పనుల నుంచి ఆఫీసు వర్క్‌ల దాకా అన్ని నిత్యావసరమే. ఆఫీసుల్లోనూ కరోనా కేసుల ప్రభావం పెరిగిపోతూ వస్తోంది. కరోనా ప్రభావంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పని

10TV Telugu News