Home » Civil Lines area
Man attacks wife : భేటీ బచావో..భేటీ పడావో, ఆడపిల్లలను కాపాడుకుందాం..అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా..కొంతమందిలో మార్పు రావడం లేదు. గర్భంలో ఆడపిల్ల ఉందా ? మగ శిశువు ఉందా అనే అనుమానంతో ఓ దుర్మార్గుడు గర్భాన్ని కోసిన ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది. �