-
Home » Civil War
Civil War
Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయా? ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా బంకర్లు తవ్వుతున్న ప్రజలు
July 12, 2023 / 08:31 PM IST
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్‌పూర్‌లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �