Home » Civils Ranker
ఐశ్వర్య షెరాన్. ఓ మోడల్. ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించడమే. కాగా, ఈ సివిల్స్ ర్యాంకర్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుపై సోషల్ మీడియాలో 20 నకిలీ ఖాతాలున్నాయని, అవి తనవి కా�
నిజమే తన గర్ల్ ఫ్రెండ్‌కి పబ్లిక్‌గా థ్యాంక్స్ చెప్పింది ఎవరో కాదు 2018 సివిల్స్ టాపర్ కనిషక్ కటారియా. ఇప్పటివరకు ప్రేమ వల్ల ప్రతీదానిలో వెనకపడిపోతాం అనుకునే భావనను పటాపంచలు చేశారు కనిషక్ కటారియా.