CJI Justice

    NV Ramana: నేడు హైదరాబాద్‌కు ఎన్వీ రమణ.. స్వాగతం పలకనున్న కేసీఆర్!

    June 11, 2021 / 11:33 AM IST

    తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. నిన్న తిరుమలకు వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌

10TV Telugu News