-
Home » CJP Leaders
CJP Leaders
సీజేపీ నేతలకు మరో షాక్.. ఇంకో రెండు రోజులు జైల్లోనే!
October 19, 2026 / 09:59 PM ISTCJP Leaders Custody : సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు మరో షాక్ తగిలింది. సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీని ఎస్ఈఎం మరో రెండు రోజులు పొడిగించారు. ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రత్నసింగ్ వెల్లడించారు.