Home » CKS
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఐపీఎల్ లీగ్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెన్నై ఓపెర్లుగా బరిలోకి దిగిన డుప్లెసిస్, రుత్ రా�