Home » claims lives of around 13000 pigs
భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరోపక్క అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారిన పడి రాష్ట్రంలోని పది జిల్లాల్లో 13వేలకు పైగా పందులు మృతి చెందాయి. ఈ సంఖ్య తాజాగా చూస్తే 14వేలు దాటినట్లుగా తెలుస్తోం�