clambered

    కొండచరియలు విరిగిపడి, 22 మంది బంధువులను కోల్పోయిన మహిళ

    November 8, 2020 / 11:29 AM IST

    Woman loses 22 relatives after landslide : ఊహలకందని విషాదం. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఆమె 22 మంది బంధువులను కోల్పోయి తీవ్ర విచారంలో మునిగిపోయింది. శక్తివంతమైన ఈటా తుపాన్ వల్ల భారీ వర్షాలు, వరదలు పోటెత్తున్న సంగతి తెలిసిందే. తుపాన్ వల్ల ఓ గ్రామం..మొత్తం బురదనీటిలో కూరు

10TV Telugu News