Home » Class 9-12 students
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్‌లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన