-
Home » Classic Connect
Classic Connect
పొగ రాయుళ్లకు బిగ్ షాక్.. భారీ పెరిగిన సిగరెట్ ధరలు
February 18, 2026 / 07:25 PM IST
సిగరెట్ అలవాటు ఉన్నవారు పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. అటు జేబులు గుల్ల చేసుకోలేక.. ఇటు సిగరెట్ తాగటం మానలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.