Home » clean dishes
ప్లీజ్ గిన్నెలు తోమి వెళ్లండి. వేరే వ్యక్తికి అప్పగించడానికి మా దగ్గర డబ్బుల్లేవ్. బడ్జెట్ దాటిపోయిందంటూ చేసిన కొత్త జంట రిక్వెస్ట్ కు గెస్ట్ లు షాక్ అయ్యారు.