Home » cleanest city
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city)గా మళ్లీ మధ్యప్రదేశ్లోని "ఇండోర్" నిలిచింది.
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 5వ ఎడిషన్ స్వచ్చ సర్వేక్షణ్-2020 ర్యాంకులు ప్రకటించింది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇండోర్(మధ్యప్రదేశ్) నిలిచింది. ఇండోర్, స్వచ్చ సర్వేక్షణ్ పురస్కారం కైవసం చేసుకోవడం ఇది వరుసగా నాలుగోసారి. పరిశుభ్రమైన నగరాల జాబితా�