CLEAR MESSAGE

    బీహార్ డిసైడ్ చేసేసింది… మళ్లీ NDAదే అధికారం: మోడీ

    November 3, 2020 / 12:23 PM IST

    NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్

10TV Telugu News