Home » clearing
Moratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. �