Home » clearing water
అతను పోలీస్.. విధి ట్రాఫిక్ క్లియర్ చేయటం. రోడ్డు సంగతి అతనికి అనవసరం. అంతెందుకు ఆ రోడ్డుపై రోజూ తిరిగే వాళ్లకు రోడ్డు ఎలా ఉందన్న సంగతి పట్టలేదు. వాహనదారులు సరేసరి. గుంతలున్నా.. గోతులున్నా అలాగే వెళతారు. వీటన్నింటికీ అతీతంగా, బాధ్యతాయుతంగా ఆలో�