-
Home » Clerk Main Exam
Clerk Main Exam
త్వరలో ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
October 4, 2024 / 09:24 PM IST
IBPS Clerk Main Exam : ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7, 2024 వరకు అందుబాటులో ఉంటాయి.