Home » Climate change hits cashew farmers
కొత్తమొక్కలు పెంచేందుకు ఇతర పెట్టుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. మంచి పూత రావడంతో ఈ ఏఢు అధిక లాభాలు వస్తాయని రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎకరాకు కనీసం 400 -500 కిలోల జీడిపిక్కలు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ.. అకాల వర్ష�