Home » Climbing Tree
వావ్ ఇవి శునకాలా? ప్రొఫెషనల్ అథ్లెట్లలా? వీటిని ఒలింపిక్స్ కు పంపితే పసిడి పతకాలు ఖాయం అని అనిపిస్తుంది రెండు కుక్కలు చేసే ఫీట్స్ చూస్తే..మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఆ శుకనకాలపై..
ఏనుగు చెట్టు ఎక్కడమే అరుదైన విషయమైతే అది పనసపండు తినడానికి అని తెలిశాక మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనను ఓ నెటిజన్ ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఏనుగులు సాధారణంగానే పనసపండు ఇష్టపడతాయి. వాసనను ఇట్టే పసిగడతాయి. ఓ పన�