-
Home » close associate
close associate
Anantapur : కాంట్రాక్టర్ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు
September 6, 2021 / 02:31 PM IST
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడి బెదిరింపుల వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది.